తెలుగువాళ్ళకి తెలుగుపద్యమంటే ఏమిటో చెప్పాల్సిన అవసరమేముందీ అని దీర్ఘం తీస్తున్నారా?
నిజమే, కానీ "పద్యం" అన్న పదానికి కాలక్రమంలో నానార్థాలు ఏర్పడ్డాయి కదా. కాబట్టి స్పష్టతకోసం ఈ వివరణ.
కొందరు పద్యం అన్న పదాన్ని కవిత్వానికి పర్యాయపదంగా ఉపయోగిస్తారు. ఛందోబద్ధమైనా కాకపోయినా కవితాఖండికని పద్యం ఆంటూ ఉంటారు. కానీ నా నిర్వచనం అదికాదు.
ఛందోబద్ధమైన అక్షర సముదాయం పాదం. [...]
మన మధ్యతరగతి ప్రజల జీవనప్రమాణాలు పెరిగాయి! మనం మంచి ఆహారం కొరకు ఆరాటపడుతున్నాం!అందువల్ల
ధరలు విపరీతముగాపెరిగాయి…బుష్.
కాని మన మధ్యతరగతి వారి సంపాదన పెరిగింది ఇది
నిజం కాని మధ్యతరగతి వాడికి అవసరమైన అన్ని ధరలు విపరీతముగా పెరిగాయిగా!కాని బుష్ చెప్పిన దానిలొ నాకు తప్పులేదని అనిపిస్తుంది!ఆయన అన్నది నిజం కాని మనబాధలు గుర్తించకపొవటం భాధాకరం,కాని ఆయన మనల్లె ఎందుకు [...]
పాలక తెలుగు ద్రోహులు ఏ పేరు పెట్టినా అందులో నేను భాగస్వామిని కాదు కాబట్టి, నా కంఠం లో పాణం ఉన్నంతవరకూ ఈవిమానాశ్రయాన్ని ఈ పేరుతోనే వ్యవహరిస్తానని ఈ బ్లాగ్మమహాసభ సమక్షమున ప్రతిజ్ఞ చేస్తున్నాను.....సాటి తెలుగువాడి గా మీరుకూడా దీనిని స్వాగతిస్తారని నమ్ముతున్నాను !!!!!!
Windows XP ఆపరేటింగ్ సిస్ట్టమ్‍ని ఉపయోగించే దాదాపు ప్రతీ పిసి యూజర్‍కి తెలియని రహస్యం ఒకటుంది. ఇంటర్నెట్‍ని బ్రౌజ్ చేసేటప్పుడు మొత్తమ్ లభ్యమయ్యే బ్యాండ్ విడ్త్ లో 20% వరకూ XP అప్‍డేట్ల కోసం వెదకడం వంటి అవసరాలకు ప్రత్యేకంగా రిజర్వ్ చేసి పెట్టుకుంటుంది. మిగిలిన బ్యాండ్ విడ్త్ మాత్రమే మనకు లభిస్తుంటుంది. ఇది మరీ అన్యాయంగా అనిపిస్తుంది కదూ… దీన్ని అధిగమించడానికి Start>Run కమాండ్ [...]
RTS జల్లెడ మీయందరికీ నచ్చడం, దానితో పాటే తమ తమ బ్లాగుల్లో కూడా RTS చూపించ గలిగితే బాగుంటుందని చాలా మంది కోరడం జరిగాయి. జల్లెడను ఇంతగా ఆదరిస్తున్న మీయందరికీ కృతజ్ఞతగా, ఈ RTS Mirror అనే wordpress plugin ను విడుదల చేస్తున్నాము. దీనిని మీ వర్డు ప్రెస్సు బ్లాగుల్లో స్థాపించుకొనండి. అలానే, ఎప్పటివలెనే మీ అభిప్రాయాలను మాకు తెలియజేయడం మాత్రం మరువకండి.
RTS Mirror లంకె - http://jalleda.com/RTSMirror
RTS Perm Link
అందరికి మరొక్కసారి కొత్తబంగారులోకానికి స్వాగతం.ఎన్నో విశేషాలతో కూడిన సుబ్రహ్మణ్యస్వామియొక్క దివ్యక్షేత్రం పళని.ఆ ఆలయాన్ని సందర్శించివద్దాం.తమిళనాడులో వినాయకుని ఉన్నట్లే సుబ్రహ్మణ్యస్వామికి చాలా దేవాలయాలు వున్నాయి.వాటిలో అతి ముఖ్యమైన ఆరు దేవాలయాలని కలిపి "ఆరుపడైవీడు" అని పిలుస్తారు.ఆ ఆరు ఎమిటి ,పళని అనే పేరు ఎలా వచ్చింది,ఇంకా ఆసక్తికరమైన విశేషాలు [...]
ఇది ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మరో విశేషం. చూడగానే కలంకారీ ని గుర్తు చేసే, చాలా ఖ్యాతి చెందిన ఈ చిత్ర కళ పేరు 'పట చిత్ర'! మా తోటికోడలు చాలా ప్రత్యేకంగా పుట్టింటి నుంచీ తెచ్చుకుని, అపురూపంగా డ్రాయింగ్ హాల్లో అమరుస్తున్నప్పుడు ఈ 'పట చిత్ర' ని చూసి, చాలా ముచ్చట పడ్డాను. ఆవిడ చెప్పగా విన్న ఈ పట చిత్రాల కధ ని, కాస్త నా పరిశోధన జోడించి, వీలయినంత క్లుప్తంగా చెప్తాను. [...]
దేవులపల్లి కృష్ణశాస్త్రి
(1897-1980)
శబ్ద శిల్పి కృష్ణశాస్త్రి. చెవికి యింపుగా లేని పదం తొలగించి మళ్ళీ తగిన పదం లభించే వరకూ పూరించే వాడు కాదు. ఆయన పోగారి.
‘మల్లీశ్వరి’ నుండి ‘వుండమ్మా బొట్టుపెడతా’ వరకూ కృష్ణశాస్త్రి రాసిన పాటలు అనితర సాధ్యాలు. ఒకసారి ఉండమ్మా బొట్టుపెడతా సినిమాకు రాయాల్సిన చివరి పాట ఎన్నాళ్ళకూ పూర్తి చేయలేదు. ప్రొడ్యూసర్లు కలవరం చెందారు. చివరకు [...]
జీవితాన్ని యథార్థంగా ప్రతిబింబించేదే సాహిత్యం. నిజం చేదుగా ఉంటుంది. అలాంటి నిజాన్ని నిక్కచ్చిగా చెప్పి సత్యపు విశ్వరూపం ప్రదర్శింప జేయడం అన్ని సందర్భాలలో అందరి ఆమోదం పొందకపోవచ్చు. అలాంటి సందర్భాలలో నిజాన్ని వ్యంగ్యభరితం చేయడంద్వారా మరింత లోతుగా ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పవచ్చు. ముఖ్యంగా సామాజిక అవలక్షణాలైన మూఢనమ్మకాలను వ్యంగ్యభరితంగా చిత్రించడం ద్వారా [...]
ప్రేమంటే..
..రెండు హృదయాలు ఒకేలా స్పందించటం,
..ఇద్దరి అభిప్రాయాలు, భావాలు కలవటం.
ఇలాంటివి అప్పటికి చాలా విని ఉన్నాను.
మన పరిచయమైన మొదటి రోజుల్లో ఒకసారి నిన్ను అడిగాను,
“మీకు అన్నిటికన్నా ఏదంటే బాగా ఇష్టం?” (అసంబద్ధం గా, అస్పష్టం గా
ఉందా?ఐనా చూద్దాం ఏం చెప్తావో అని) అసలు ఇసుమంతైనా అలోచించకుండా చాలా అత్మ విశ్వాసం తో చెప్పావు.”నాకు దానిమ్మ పండంటే చాలా ఇస్టం” ఆపలేనంతగా [...]