ఎల్లలు లేకుందా పోతున్న మానవుల స్వార్ధంఈ సృష్టిలో వున్న ప్రతీ వస్తువునూతానే పూర్తిగా అనుభవించాలన్న స్వార్ధండబ్బు సంపాదన కోసం పశువు కంటే హీనం గా కష్టిస్తూసంపాదించిన డబ్బును అనుభవించకఆస్తులు, అంతస్తుల రూపం లో కూడబెట్టిజీవితపు చరమాంకం లో దాయాదులకు అర్పణంవిధివంచితులై ఆకలితో అలమటించేఅన్నార్తులకు ఒక్క పైసా నైనాదానం చేయలేని బలి చక్రవర్తి వారసులంధనార్జనలో మానవ [...]


(0)
రెండక్షరాల సినిమా పేరునూ సరిగ్గా ప్రచురించలేని బద్దకాన్ని ఏమనాలో!!!???


(0)
శీర్షికలు/లోగోలు అంటే తెలుసుగా, డాక్యుమెంట్ లకు లేదా మన వెబ్ పేజికి పైన లేదా మనం రాసే ఆర్టికిల్ కి శీర్షికవ్రాసేటప్పుడు వీటిని వాడుతాం. అయితే సాధారణ టెక్స్ట్ ఫార్మేట్ లో గాకుండా వీటిని ఇమేజ్ ఫార్మేట్ లో ఉంచడం వలన కొంత అందంగా కనబడుతాయి. ఉదాహరణకి పక్కనున్న బొమ్మని చూడండి. వర్డ్ డాక్యుమెంట్ లు తయారుచేసి ప్రింట్ చేసినప్పుడు లేదా పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ లు [...]


(0)
ఈమధ్య లోకం లో ఆత్మ జ్జానులు ఎక్కువయ్యారు.   మరింత చదువు...2 views. 1.0 rating from 1 votes.


(1.00)
బ్లాగువనంలో ఒక ముచ్చటైన పర్ణశాల వేసుకుని, “సూతుడు శౌనకాది మునులకు ..” టైపులో తన కాలేజీ పురాణాన్నీ, సినిమాల గురించి తన ఆలోచనల్నీ, పనిలో పనిగా మరెన్నో కబుర్లనీ రసవత్తరంగా చెబుతున్న కత్తి మహేష్ కుమార్ .. ఉవాచ: ఓ గంట సేపు లైట్లార్పితే, ప్రపంచం వేడెక్కకుండా ఆగిపోతుందా? ఖచ్చితం గా కాదు. మరి ఈ మాత్రానికే ఈ తాపత్రయం ఎందుకు! అన్నదే అసలు ప్రశ్న. ఊదాహరణకి, జనగణమన వినిపించినా [...]


(0)
బ్లాగువనంలో ఒక ముచ్చటైన పర్ణశాల వేసుకుని, “సూతుడు శౌనకాది మునులకు ..” టైపులో తన కాలేజీ పురాణాన్నీ, సినిమాల గురించి తన ఆలోచనల్నీ, పనిలో పనిగా మరెన్నో కబుర్లనీ రసవత్తరంగా చెబుతున్న కత్తి మహేష్ కుమార్ .. ఉవాచ: ఓ గంట సేపు లైట్లార్పితే, ప్రపంచం వేడెక్కకుండా ఆగిపోతుందా? ఖచ్చితం గా కాదు. మరి ఈ మాత్రానికే ఈ తాపత్రయం ఎందుకు! అన్నదే అసలు ప్రశ్న. ఊదాహరణకి, జనగణమన వినిపించినా [...]


(0)
హ్రీం కారానన గర్భితానల శిఖాం సౌః క్లీంకలాం బిభ్రతీమ్ సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలామ్ వందే పుస్తకపాశమంకుశధరాం సగ్భూషితాముజ్వలామ్ స్త్వాం గౌరీం త్రిపురాం పరాత్పర కలాం శ్రీ చక్రసంచారిణీమ్ ‌ అస్యశ్రీ శుద్ధశక్తిమహామాలా మంత్రస్య ఉపస్తేంద్రియాధిష్టాయి వరుణాదిత్య ఋషిః దైవీ గాయత్రీ చన్దః సాత్విక కకారభట్టారక పీఠస్థితః కామేశ్వరాంకనిలయా [...]


(0)


(0)
పట్ట పగలు నక్షత్రాలు పేరంటానికివెడుతున్నాయి చెరువులో ఒక్క దృశ్యం నిలుపుకో మనసులొ వెయ్యి నిరాశలను తుడిపేస్తుంది.


(0)
ఆఛాఛ్పేజి[3] అనుకొంటున్న పనులు అప్పుడే చెయ్యకపోతే అనుకోని అనర్ధాలు వచ్చిపడతాయి. ఇడ్లీపిడో, దోసె పిండో రుబ్బి శీతల మంజూషంలో అదేనండీ ఫ్రిజ్ లో పెట్టకపోతె పులిసిబుగ్గయిపోతుంది.అనుకొంటూనే టెల్ఫొనె బిల్లు,కరెంట్ కట్టకపోతే,అన్నికట్,కట్ అయిపోతాయి. కొంతమంది భి.ఎ డిగ్రీ ముసలివాళ్ళయిపోత అరుపుచ్చుకొని ఎం.ఏ కి కడదామనుకొంటుండగానె కొంతమంది [...]


(0)
పేజీ:   1  2  3  4  5  6  7  8  9  తరువాత>  చివర>>  యాదృచ్చికం  

తొలి కాయితం

తెలుగు ఆంగ్లము
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు